భీమవరంలో బైబిల్ తరగతులు ఎప్పటి నుంచంటే?

భీమవరంలో బైబిల్ తరగతులు ఎప్పటి నుంచంటే?

W.G: వేసవి సందర్భంగా భీమవరంలోని డీఎన్నార్ కళాశాల రోడ్డులో ఉన్న లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ చర్చిలో బైబిల్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి మే 1 వరకు ప్రతి రోజు 8am-12pm వరకు బైబిల్ తరగతులు నిర్వహించనున్నట్లు పాస్టర్ జయంతరావు తెలిపారు. ఆకివీడు శాఖ చర్చిలోనూ ఈ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.