VIDEO: 'ట్యాబుల పంపిణీలో టీడీపీ ఇన్‌ఛార్జ్'

VIDEO: 'ట్యాబుల పంపిణీలో  టీడీపీ ఇన్‌ఛార్జ్'

CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ట్యాబులను పంపిణీ చేశారు. అనంతరం మహిళలను స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందుకు తీసుకురావడమే సీఎం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.