VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన విద్యుత్ ఉద్యోగులు

VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన విద్యుత్ ఉద్యోగులు

VZM: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జామి మండలంలోని విద్యుత్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు నిరసన తెలిపినట్లు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు దశలవారీగా నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.