రేపల్లెవాడ సర్పంచ్‌గా స్రవంతి

రేపల్లెవాడ సర్పంచ్‌గా స్రవంతి

BDK: చండ్రుగొండ మండలం రేపల్లెవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇరుప స్రవంతి ఆదివారం విజయం సాధించారు. టీఆర్ఎస్, సీపీఎం పార్టీలు బలపరిచిన ఆమె సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2 ప్రధాన పార్టీల మద్దతుతో స్రవంతి గెలుపొందడం పట్ల ఆయా పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.