ఉక చెట్టు వాగుపై తగ్గిన వరద ప్రవాహం

ఉక చెట్టు వాగుపై తగ్గిన వరద ప్రవాహం

WNP: ఆత్మకూరు-మదనాపూర్ మధ్యగల ఉక చెట్టు వాగుపై వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అయింది. బస్సుల రాకపోకలు ఇంకా సాగడం లేదు. కొన్ని రోజులుగా ఆత్మకూరు వనపర్తికి ప్రతి అర్ధగంటకు ఒక బస్సు ఉండేది. బస్సులు సర్వీసులు లేకపోవడంతో ఉద్యో గులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.