నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

TPT: దొరవారిసత్రంలో గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం తెలిపింది. సాయంత్రం 4:00 గంటలకు మండల కన్వీనర్ ఎన్నికలలో పాల్గొంటారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.