ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NTR: G. కొండూరు మండలం కుంటముక్కల పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ సుఖవాసి శ్రీహరి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్యాగదనుల పోరాట ఫలితమే... మనందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలని అన్నారు. గత పాలనలో విధ్వంసం, అరాచక పాలన రాజ్యమేలిందని అభిప్రాయపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్లకు నిజమైన నివాళులర్పించాలన్నారా.