VIDEO: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ

VIDEO: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ

JN: జఫర్‌గఢ్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో శనివారం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ. 200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 18నెలల్లో పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రజలకు బహుమతిగా అందిస్తాం.