VIDEO: 'మట్టి వినాయక విగ్రహాలను వాడుకోవాలి'

ప్రకాశం: పర్యవరణానికి హాని చేసే విగ్రహాలను వాడోద్దని మట్టి విగ్రహాలను వాడుకోవాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు మాచవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణాన్ని కాపాడాలంటూ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి వినాయక విగ్రహాలు వాడుకోవాలని ర్యాలీ నిర్వహించారు.