పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

NRML: పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసులు అమలు చేస్తున్న నిఘా చర్యలు, ఓటర్ల రాకపోకల పరిస్థితిపై ఎస్పీ వివరంగా సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట అదనపు బందోబస్తు, స్ట్రైకింగ్‌ఫోర్స్ మోహరింపుకు ఆదేశించారు.