థాంక్యూ JOHN CENA
17 సార్లు WWE ఛాంపియన్ జాన్ సీనా రెజ్లింగ్ అధ్యాయం ముగిసింది. దాదాపు 2 దశాబ్దాలపాటు రెజ్లింగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆయన కొద్దిసేపటి క్రితం గుంథర్‌తో తన చివరి WWE మ్యాచ్ ఆడారు. మ్యాచ్ అనంతరం అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా WWE మేనేజ్మెంట్, తొటి రెజ్లర్లతో పాటు అభిమానులు 'THANK YOU CENA' అంటూ నినదించారు.