నేడు ఎంపీ కలిశెట్టి అందుబాటులో ఉండరు
VZM: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంత్రి నారా లోకేష్ బృందంతో కలిసి NDA కూటమి తరపున బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం పాట్నాకు బయలుదేరి వెళ్లునున్నారు. ఈ కారణంగా శనివారం జిల్లాలో ఆయన అందుబాటులో ఉండరని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి