ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు

ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు

PPM: పేద ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడమే జిల్లా అంధత్వ నివారణ సంస్థ లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేటరాక్ట్ (అంతరకుసుమం), టెరిజియం (కొయ్యకండ) వంటి కంటి సమస్యలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి వెల్లడించారు.