బీఆర్ఎస్ పార్టీని నమ్మె స్థితిలో ప్రజలు లేరు: ఎమ్మెల్యే
MBNR: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మేస్థితిలో ప్రజలు లేరని జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 10 సంవత్సరాలు దగుల్బాజీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.