ట్రంప్ భయపడ్డాడు: ఇరాన్

ట్రంప్ భయపడ్డాడు: ఇరాన్

యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ మళ్లీ దిగివచ్చాడని తెలిపింది. తమ రెస్పాన్స్ చూసి ట్రంప్ భయపడిపోయాడని విమర్శించింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడంలేదని స్పష్టం చేసింది. ఇదంతా కుట్ర అని.. సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది.