ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

NLG: నార్కట్ పల్లి పట్టణంలో అశోక్ స్వామి ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి శుక్రవారం ఉదయం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు నార్కట్ పల్లి ప్రాంత ప్రజలందరికీ ఉండాలని అన్నారు.