'కార్యాలయంలో వినతుల స్వీకరణ'

'కార్యాలయంలో వినతుల స్వీకరణ'

VSP: మధురవాడ జోన్-2 కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. జోనల్ కమీషనర్ కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో అర్జీలు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం తాత్కాళికంగా నిలిపేశారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయండంతో నేటి నుంచి వినతులు స్వీకరించారు.