దీక్ష దివస్ దిగ్విజయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే
SRD: ఈనెల 29న సంగారెడ్డిలో జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఖేడ్ MLA భూపాల్ రెడ్డి BRS కార్యకర్తలను బుధవారం కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు మాయమాటలతో, అధికార వాంఛతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ క్రమంలో వారికి బుద్ధి చెప్పేందుకు యువత మేలుకొని ఎదురించాలని పిలుపునిచ్చారు.