టెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో తేలేది ఆ రోజే!

టెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో తేలేది ఆ రోజే!

టెస్ట్ క్రికెట్‌కు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్‌తో జరిగే 5టెస్ట్‌ల సిరిస్‌కు కెప్టెన్ ఎవరనే సందిగ్ధత నెలకొంది. ఎవరికి సారథి బాధ్యతలు అప్పగించాలా అని BCCI తర్జనభర్జన పడుతోంది. అయితే ఈ నెల 24న జరిగే BCCI కమిటీ భేటీలో టీమిండియా జట్టుతో పాటు సారథిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా, కెప్టెన్ రేసులో గిల్, బుమ్రా, పంత్ ఉన్నట్లు సమాచారం.