ఎన్నికల ఫలితాలపై TPCC చీఫ్ హర్షం
TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. కాగా రెండో విడత ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. 4332 స్థానాల్లో ఇప్పటికే 1500లకు పైగా స్థానాల్లో గెలుపొందింది.