ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* MDK శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు
* ఏడుపాయలలో కొనసాగుతున్న వరద ప్రవాహం
* రైతులపై లాఠీఛార్జ్ చేయడం సిగ్గుచేటు: మాజీ మంత్రి హరీశ్ రావు
* పటాన్‌చెరు డివిజన్‌లో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన MLA మహిపాల్ రెడ్డి