ముగిసిన క్రికెట్ పోటీలు.. బహుమతుల అందజేత
MBNR: మన బాలానగర్–రాజాపూర్ క్రికెట్ లీగ్ (BRCL) సీజన్-1లో బాలానగర్ ప్రథమ, రాజాపూర్‌కు ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి రూ.50 వేలు నగదు బహుమతిని ప్రకటించారు. బాలానగర్ మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి సమక్షంలో ప్రైజ్ మనీతో పాటు కప్‌ను యువ క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.