VIDEO: 'రోడ్డుకు ఇరువైపులా చెట్లు పొదలు తొలగించాలి'

VIDEO: 'రోడ్డుకు ఇరువైపులా చెట్లు పొదలు తొలగించాలి'

SRD: సిర్గాపూర్ మండలం ముబారక్పూర్ శివారులో రోడ్డుకిరువైపులా చెట్లు, పొదలు పేరుకుపోవడంతో మలుపుల వద్ద ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు సోమవారం తెలిపారు. సింగల్ రోడ్డు, ఆపై ఇరుపక్కల పొదలు నిండిపోగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు స్పందించి పేరుకుపోయిన చెట్లు, పొదలు తొలగించి రోడ్డును క్లియర్ చేయాలని కోరారు.