VIDEO: రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

VIDEO: రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

NLR: కోవూరు సమీపంలోని JK ఫిల్లింగ్ స్టేషన్ వద్ద విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. కావలి నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఐషర్ లారీని(TN03AP 4000) తనిఖీ చేయగా, అందులో "ఆపిల్ బ్రాండ్" సంచుల్లో ప్యాక్ చేసిన 156 క్వింటాళ్ల PDS బియ్యాన్ని గుర్తించారు. అనంతరం లారిని అధికారులు సీజ్ చేశారు.