'వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి'
SKLM: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ‘చెత్తను వేరు చేసే ముందు ఆలోచించండి’ ఓ గోడ పత్రికను ఆవిష్కరించారు.