ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

BHNG: తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపురం గ్రామ నూతన సర్పంచ్ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ పార్వతి చిన్న నాయక్, మరియు వార్డు సభ్యులు మంగళవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు.