హిమయత్ సాగర్ 8 గేట్లు ఎత్తివేత

హిమయత్ సాగర్ 8 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్లకు వరద పోటెత్తింది. హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.40 అడుగులుగా ఉంది.