VIDEO: పాకలకి వెళ్ళే దారిలో వృద్ధులకు ఉచిత భోజనం
;ప్రకాశం: సింగరాయకొండ(మం) పాకలకు వెళ్లే దారిలో ఓ సేవా సమితి వారి చొరవతో ప్రతిరోజు కొంతమంది వృద్ధులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కొంతమందికి ఆకలి తీర్చేందుకు అవకాశం దొరికినట్లు నిర్వాహకులు తెలిపారు. పబ్లిసిటీ కోసమో, ఏదైనా ఆశించడం కోసం కాకుండా మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.