విద్యుత్ స్తంభాల ఏర్పాటు.. గ్రామస్తులు హర్షం

విద్యుత్ స్తంభాల ఏర్పాటు.. గ్రామస్తులు హర్షం

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తయినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా కోసం ఏడు విద్యుత్ స్తంభాలు, సింగిల్ ఫేస్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. దీనిపై నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు, ముదిరాజ్ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.