ఫుట్ పాత్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

BHNG: మోత్కూర్ మెయిన్ రోడ్డు పక్కన ఫుట్ పాత్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఫుట్ పాత్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వీరస్వామి పాల్గొన్నారు.