VIDEO: ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
CTR: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పలమనేరులో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను నాయకులు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.