డీఈవో బీఈడీ అర్హతపై విచారణకు ఆదేశం..

డీఈవో బీఈడీ అర్హతపై విచారణకు ఆదేశం..

KRNL: DEO శామ్యూల్ పాల్ B.ed విద్యార్హతపై సమగ్ర విచారణ జరపాలని ఆదివారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశించారు. DEO పదోన్నతి కోసం B.ed అర్హత లేకపోయినా 2024లో బీఈడీతో పదోన్నతి పొందడం వివాదాస్పదమైంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నిజాలను బహిర్గతం చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రధాన కార్యదర్శి ఎన్. శేషఫణిరాజు కోరారు.