మనోళ్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీ
KMM: జూబ్లీహిల్స్‌లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే, బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రచారం చేస్తున్నారు.