5,500mAh బ్యాటరీతో వివో ఫోన్
వివో కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ రాబోతోంది. వివో X300 FE పేరుతో వచ్చే నెలలో కొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందులో కెమెరాకు ప్రధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న వివో X300 FE ఫోన్, 120 HZ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5500 mah. 100W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది.