పరకాల మాజీ జడ్పీటీసీ మృతి.. మాజీ MLAల నివాళి

పరకాల మాజీ జడ్పీటీసీ మృతి.. మాజీ MLAల నివాళి

HNK: పరకాల మండల మాజీ జడ్పీటీసీ సిలువేరు మొగిళి గతరాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు గురువారం ఉదయం వెంకటాపురం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.