VIDEO: KGVB కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన: మంత్రి

BHPL: మహాముత్తారం మండల కేంద్రంలో రూ.2.30 కోట్ల వ్యాయంతో నిర్మించిన KGVB జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో రూ.70 లక్షల వ్యాయంతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.