రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం బోటుమీదపల్లి గ్రామంలో "రైతన్నా మీ కోసం" కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, పాంప్లెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు.