పోలేరమ్మ ఆర్చి నిర్మాణంకు ఆర్ అండ్ బి కొలతలు

పోలేరమ్మ ఆర్చి నిర్మాణంకు ఆర్ అండ్ బి కొలతలు

TPT: వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో పోలేరమ్మ ఆర్చి నిర్మాణంకు ఇటీవల భూమి పూజ నిర్వహించిన విషయం విధితమేఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి దిశగా ఆర్ అండ్ బి అధికారులు MLA సమక్షంలోరోడ్డు కొలతలు చేపట్టారు పాల కేంద్రం సెంటర్ నుంచి పట్టణంలో ప్రవేశించే ముఖద్వారం ప్రదేశం 105 అడుగులు వెడల్పు ఉండే దిశగా అధికారులు నిర్ణయించారు.