NREG సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

NREG సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

గుంటూరు: పెదనందిపాడు మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చేయని పనులకు బిల్లులు చేసి 3.5కోట్లు ఏపీఓ లక్ష్మీపతి, కంప్యూటర్ ఆపరేటర్ రాజ్యలక్ష్మి స్వాహా చేసినట్లు విచారణలో తేలిందని ఎంపీడీవో కార్యాలయం అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.