నాడు తండ్రి, నేడు కుమార్తె సర్పంచ్
ADB: నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఒకే కుటుంబం 20 ఏళ్ళ నుంచి పాలనా కొనసాగుతోంది. గత మూడు సార్లు తండ్రి బానోత్ గజానంద్ నాయక్ సర్పంచిగా ఉండగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుమార్తె కావేరి భారీమెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. తండ్రి మార్గదర్శకాలతో యువతీ రాజకీయంలోకి దిగి మొదటి ప్రయత్నంలోనే సర్పంచ్ గెలుపొందడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు.