చాగంటిపై లోకేష్ ప్రశంసలు

చాగంటిపై లోకేష్ ప్రశంసలు

AP: చాగంటి కోటేశ్వరరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. తాను ఎంతో మంది వ్యక్తులను చూశానని అందరూ కేబినెట్ హోదా కావాలని కోరుకుంటారని తెలిపారు. అలాంటిది చాగంటికి కేబినెట్ హోదా ఇచ్చినా.. తాము ఇచ్చిన కాఫీ కూడా తాగలేదన్నారు. ప్ర‌భుత్వ వాహ‌నం వాడ‌లే... ఆయ‌న‌ సెల్ ఫోన్ బిల్లు కూడా ఆయ‌నే క‌ట్టుకుంటారని చెప్పారు.