బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో

BHNG: ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సత్వర న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అండగా రాస్తారోకో నిర్వహించారు.