మహిళల సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉంది: చికోటి ప్రవీణ్

మహిళల సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉంది: చికోటి ప్రవీణ్

MDK: జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే ప్రధాని మోదీ వారికి 33% రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని తెలిపారు. అయితే, ఆనాడు ఆ బిల్లు ఆమోదం పొందకపోవడాన్ని 'బ్లాక్ డే'గా పరిగణిస్తున్నామన్నారు. మహిళల సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.