VIDEO: ప్రమాదకర ప్రయాణం.. మోక్షం ఎప్పుడో..?

GDWL: జిల్లాలోని అయిజ–పులికల్ రోడ్డు ఏడేళ్లుగా పూర్తికాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేడికొండ, పులికల్, భైనపల్లి గ్రామాల వారు 2018లో అప్పటి ఎమ్మెల్యే అబ్రహం 11 కిలోమీటర్ల రోడ్డుకు రూ.12 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ముగ్గురు కాంట్రాక్టర్లు మారినప్పటికీ మరో 2 కిలోమీటర్ల రోడ్డు పనులు మిగిలి ఉన్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.