బాలసదనం తనిఖీ చేసిన జడ్జి

బాలసదనం తనిఖీ చేసిన జడ్జి

SRD: సంగారెడ్డి పట్టణంలోని బాలసదనాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా తమ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు.