రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

E.G: రంగంపేట మండలం వడిశలేరులో రూ. కోటితో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి మంత్రి సూర్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృషతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. రోడ్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతవాసులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.