పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు: చమర్తి

పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు: చమర్తి

కడప: రాక్షసపాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వరించినట్లు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న బెటాలియన్ ఆవరణలో ఉన్న కోదండరామ కళ్యాణ మండపంలో ఆదివారం సింగిల్ విండో అధ్యక్షుడు దశరధ రామానాయుడు పదవీ స్వీకార కార్యక్రమం జరిగింది.