'గుర్రపు డెక్కలను తొలగించాం'

'గుర్రపు డెక్కలను తొలగించాం'

ELR: ఏలూరు ప్రధాన కాలువలో ఉన్న తూడు, గుర్రపు డెక్కలను పూర్తిగా తొలగించామని ఇరిగేషన్ ఏఈ సుధారాణి తెలిపారు. మంగళవారం ఉంగుటూరులో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సార్వా సాగునీరు ఇబ్బందులు లేకుండా నీరు అందిస్తున్నామన్నారు. ఇరిగేషన్ కాలువకు సంబంధించి సమస్యలుంటే ప్రజా ప్రతినిధులు మా దృష్టికి తీసుకురావాలని సుధారాణి కోరారు.