వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: ఎల్.కోట మండలం లచ్చంపేటలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామిని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సతి సమేతంగా శనివారం దర్శించుకున్నారు. హుండీలో కానుకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి తన శాయ శక్తిలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.