VIDEO: గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసం

VIDEO: గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసం

JGL: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న కాకినాడకు చెందిన ఎడ్విన్ను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. వివిధ రాష్ట్రాల్లో కూడా అతడు ఇలాంటి మోసాలు చేసినట్లు దర్యాప్తులో బయటపడిందని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే చాకచక్యంగా చర్యలు తీసుకుని నిందితుడిని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.